HYD: అనేక చోట్ల యుద్ధాలు జరుగుతుంటే, భారత్ శాంతి మార్గంలో ముందుకు సాగుతోందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ప్రపంచం ఉద్రిక్తతలతో ఉండగా “ఇది యుద్ధాల యుగం కాదు” అనే సందేశంతో PM మోదీ శాంతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. బలమైన రక్షణ, అభివృద్ధి చర్యలతో దేశం భద్రంగా ఉంది. వికసిత భారత్ లక్ష్యంగా ప్రజలకు సురక్షిత, సమృద్ధి భవిష్యత్ అందిస్తున్నారన్నారు.