VZM: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2027 మార్చి నెల నాటికి రీ సర్వే ప్రక్రియ పూర్తి చేసి ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు మూడు విడతలలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు.