W.G: వేండ్ర గ్రామంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తనయుడు కనుమూరి భరత్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాలకోడేరు మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. అనంతరం చలివేంద్ర కేంద్రం ప్రారంభించారు. పేదలకు వస్త్ర దానం చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.