NDL: బేతంచెర్ల నగర పంచాయతీలో ఇవాల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమిషనర్ హరిప్రసాద్, ఛైర్మెన్ సీహెచ్ చలం రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బండ్ల మెట్ట, కబేళాలు, సంత మార్కెట్లకు వేలంపాట జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వేలంలో పాల్గొనాలని కమిషనర్ వెల్లడించారు.