ప్రకాశం: టంగుటూరు మండలం సూర రెడ్డిపాలెం జాతియ రహదారి ఫ్లైఓవర్ మీద బాపట్ల నుండి నెల్లూరు బియ్యంలోడ్ తో వెళుతున్న లారీనీ వెనుక నుంచి ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ ముందు భాగాన స్టీరింగ్ వద్ద దెబ్బతింది. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.