TG: BCలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ లేఖ రాశారు. PM మోదీ BC అయినా ఆ వర్గాలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు. అలాగే, ఢిల్లీలోని TG భవన్లో శ్రీరామ కళ్యాణం నిర్వహించలేదని, వచ్చే ఏడాది నుండి అక్కడ అధికారికంగా జరిపించాలని CM రేవంత్‌ను కోరతానన్నారు.