NLR: ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో అత్యంత ప్రాచీనమైన శ్రీ కామాక్షిదేవి సమేత సిద్దేశ్వరాలయాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం సందర్శించారు. సంకల్పబలం, కార్యసిద్ధితో ఆలయ పునర్నిర్మాణాన్ని నిబద్ధతతో పూర్తి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దేవాదాయశాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు.