TPT: ఎర్పేడు మండలంలో సెంట్రింగ్ మేస్త్రీలకు రూ.6 లక్షల బకాయిలు చెల్లించకుండా బెదిరిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూలీలకు బకాయిలు చెల్లించి, మెటీరియల్స్ తిరిగి అప్పగించాలని కోరారు