ASR: రాజవొమ్మంగిలో అంతర్జాతీయ మహిళా సాధికారత వారోత్సవాల సందర్భంగా రాజవొమ్మంగి, జడ్డంగి సెంటర్లలో పోలీసులు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మహిళల హక్కులు, భద్రత, బాల్యవివాహాల నివారణ, సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ గౌరీ శంకర్, ఎస్సైలు శివకుమార్, చినబాబులు పాల్గొన్నారు.