CTR: జీడీ నెల్లూరులో ‘పీఎం సూర్య ఘర్’ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్, ఏఎంసీ ఛైర్మన్ కృష్ణ నాయుడుతో కలిసి ఎమ్మెల్యే డా. థామస్‌ను సత్కరించారు. చిత్తూరు జిల్లాలో సీఎం నియోజకవర్గంతోపాటు జీడీ నెల్లూరు నియోజకవర్గాన్ని మరో కుప్పంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని ఎమ్మెల్యే, కలెక్టర్‌ను కోరారు.