TPT: తిరుమల దర్శనార్థం విచ్చేసిన వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌తో పాటు నాయకులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.