TPT: తిరుపతి లక్ష్మీపురంలో తనకు కుమార్తె వరసైన బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. బాలిక బంధువుల ఫిర్యాదుతో జీఎస్టీ సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తితో పాటు ఆయన భార్య రైల్వేకోడూరు డిప్యూటీ తహసీల్దార్ మానసపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేయగా.. జూన్ 4 వరకు కోర్టు రిమాండ్ విధించింది.