GNTR: ‘స్వర్ణాంధ్ర@2047’ క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం రూపొందించిన విజన్‌ను ప్రతిబింబించే ఈ క్యాలెండర్లను ప్రజలకు విస్తృతంగా పంపిణీ చేయాలని సూచించారు. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాల పెంపు, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.