KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మే 23 నుంచి జూన్ 20 వరకు నాలుగు వారాల పాటు ‘క్లీన్ స్వీప్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. వార్డుల్లో చెత్త తొలగింపు, కాలువల పూడికతీత, తడి-పొడి చెత్త వేరు చేసే విధానంపై అవగాహన, పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.