SKLM: ప్రజలకు రుచికరమైన భోజనం అందించాలని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. పొందూరు మండలంలోని రాపాక జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన ఓ రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం అందించినప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అన్నారు.