KRNL: స్వర్ణాంధ్ర–స్వచ్ఛఆంధ్ర(SASA) కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సందర్శించారు. సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా “స్వర్ణాంధ్ర – స్వచ్ఛఆంధ్ర (SASA) కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోందన్నారు.