PPM: చట్టసభల్లో 33% ప్రాతనిథ్యం కల్పించడాన్నివైసీపీ స్వాగతిస్తున్నామని అని EX DY CM పాముల పుష్ప శ్రీ వాణి అన్నారు. మా ప్రభుత్వ హయాంలో మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం, వాలంటీర్ వ్యవస్థల్లో 53 శాతం, సచివాలయాల్లో 51 శాతం రిజర్వేషన్లు కల్పించాము అన్నారు.వైయస్ జగన్ మహిళా సాధికారత అంటే ఏంటో చేతల్లో చూపించారు అన్నారు.