గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సంకల్పం కార్యక్రమం ద్వారా యువతలో డ్రగ్స్‌పై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. తాడికొండ పరిధిలోని చలపతి ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో డ్రగ్స్ దుష్ప్రభావాలు వివరించారు. 6 నెలల్లో 311 మందిని అరెస్ట్ చేసి భారీగా గంజాయి, MDMA స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.