NDL: పాణ్యం మండలం తమ్మరాజుపల్లెలో పైజైన్ పనుల కోసం జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.4 లక్షలు మంజూరు చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కోరారు. ఆమె మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కరిమద్దల గ్రామంలో కొత్త బోరు, పైప్లైన్ పనులకు రూ.5 లక్షలు, గని గ్రామంలో వాల్మీకి వీధిలో నీటి సమస్యకు రూ.4 లక్షలు అవసరమన్నారు.