ADB: నేరడిగొండ మండలం కోర్టిటికల్ (బీ) గ్రామంలో లబ్ధిదారుల కోరిక మేరకు ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిత్రే నారాయణ్ సింగ్తో కలిసి ముఖ్యఅతిథిగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ హాజరయ్యారు. ఆడే గజేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు.