SKLM: టెక్కలి సమీపంలోని ఐతం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు రూపొందించిన “దాస్” చలనచిత్ర టీజర్‌ను కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి. నాగేశ్వరావు శుక్రవారం ఆవిష్కరించారు. విద్యార్థులు సినీ రంగంలో కూడా తమ ప్రతిభను ప్రదర్శించి, స్థిరపడే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.