పల్నాడు జిల్లాలో ‘జలధార-జలహారతి’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల అమలు, పురోగతిని పరిశీలించారు. తాగునీటి సరఫరా మెరుగుపరచేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.