కృష్ణా: పామర్రులో ABN రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయం నుంచి పీఎస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.