TPT: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాలులో కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏకపాత్రాభినయంతో MLA సునీల్ అదరగొట్టారు. ఆయన నటనా కౌశలాన్ని సహచర నేతలు చప్పట్లు కొట్టి అభినందించారు.