VZM: సీఎం చంద్రబాబు నాయుడుని బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించన సీఎం సమస్యలను త్వరగతిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.