GNTR: అనధికార లే అవుట్స్, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న LRS పథకం గడువు ముగియనుంది. రూ.10,000 రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇదే చివరిది. ముందుగా 23-01-2026గా ఉన్న గడువును 23-04-2026 వరకు పొడిగించారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.