పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్, సివిక్స్ పరీక్షకు 229 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DVEO నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. జనరల్ విద్యార్ధులు 4,161 మందికి 101 మంది గైర్హాజరు అయ్యారని చెప్పారు. ఒకేషనల్ విద్యార్థులు 2,567 మందికి గానూ 128 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు.