PLD: వెల్దుర్తిలోని కస్తూరిబా గాంధీ బాలికా పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ గంగ భవాని తెలిపారు. మార్చి 12వ నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు.