NLR: గుడ్లూరు చేవూరులో మామిడి తోటల భూసేకరణ పరిహారంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉద్యానశాఖ బుధవారం సాయంత్రం దర్యాప్తు ప్రారంభించింది. శాఖ ID మునిరెడ్డి, అధికారులు చేవూరులో విచారణ చేపట్టారు. 53 మంది రైతులకు చెందిన 130 ఎకరాల్లోని మామిడి చెట్లకు పరిహారం చెల్లింపులో అక్రమాలు ఏ మేరకు జరిగాయన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు