KDP: ఆహార ప్రాసెసింగ్ రంగంలో పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ నజ్మా పేర్కొన్నారు. మంగళవారం కడపలోని యాంపుల్ ఫుడ్స్ పరిశ్రమకు పులివెందుల, వేంపల్లె ఎస్సీ యువత, మహిళ రైతులను తీసుకెళ్లి, ఆహార ప్రాసెసింగ్ విధానాలు, విలువ జోడింపు ఉత్పత్తుల తయారీ, నిల్వ పద్ధతులు, ప్యా కేజింగ్ పై అవగాహన కల్పించారు.