W.G: వీరవాసరం ZPH స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వేణుగోపాల్ తమపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారంటూ 7వ తరగతి విద్యార్థినులు హెచ్.యం ప్రసాద్‌కు నిన్న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలోనే వేణుగోపాల్ 10వ తరగతి విద్యార్థినిలపై అసభ్యంగా ప్రవర్తించడంతో అప్పట్లోనే ఈ విషయం హెచ్.యంకు ఫిర్యాదు చేసినా ఆయనపై చర్యలు లేకపోవడం గమనార్హం.