PLD: పెదకూరపాడు నియోజకవర్గంలో అడుగడుగునా నా వర్క్ కనిపిస్తుందని, ప్రజలను అడిగితే మీకు తెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే శంకరరావు అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని.. మంచిపనులు చేసి సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవాకులు-చవాకులు పేలితే ఇక్కడ ఎవరు ఊరుకోరని మండిపడ్డారు. బెల్లంకొండ-అమరావతి రోడ్డు నేనే సాంక్షన్ చేయించి, జగన్ చేతులు మీదుగా శంకుస్థాపన చేశానని చెప్పుకొచ్చారు.