VZM: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా సోమవారం MLA అతిది గజపతిరాజు జిల్లా TDP కార్యాలయంలో ఉదయం 9.30కు జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. 11గం.కు లంకాపట్నంలో MPP పాఠశాలో RO వాటర్ ప్లాంట్ను ప్రారంభిస్తారు.12గం.కు RTC కాంప్లెక్స్ వద్ద అన్నా క్యాంటీన్ లో ఉచితంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనంను అందజేస్తారని MLA కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.