అన్నమయ్య: ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. మంగళవారం నిడమర్రు మండలానికి చెందిన సుమారు 400 మంది వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. జనసేన సిద్ధాంతాలు, అభివృద్ధి దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.