NDL: జూపాడుబంగ్లా మండలంలోని తర్తూరు జాతరలో ఏర్పాటుచేసిన మద్యం దుకాణాన్ని ఎక్సైజ్ శాఖ స్క్వార్డు సీఐ సుభాషిని శుక్రవారం తనిఖీ చేశారు. దుకాణంలో స్టాక్ ఉంచిన మద్యం సీసాలను ఆమె పరిశీలించారు. అక్రమ మద్యం తెచ్చి అమ్ముతున్నారా అని ఆమెను ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని లోకల్ మధ్యనే అమ్ముతున్నారని ఎక్సైజ్ శాఖ స్క్వాడ్ సీఐ సుభాషిని తెలిపారు.