W.G: తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో బాబ్జి విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం పార్టీ శ్రేణులకు ఎంతో హర్షణీయమని తెలియజేశారు. ఈనెల 20న సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మాగంటి కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.