ELR: ఉంగుటూరు నియోజకవర్గానికి రానున్న 2026 -27 ఆర్థిక సంవత్సరానికి రూ.255 కోట్లతో బడ్జెట్ అంచనాలను తయారుచేసి ప్రభుత్వానికి పంపినట్లు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్థాయి అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సాజా నాయక్, జిల్లా గృహ ఎంపీడీవో మనోజ్, తదితరులు పాల్గొన్నారు.