SKLM: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని AIYF- AISF నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ గ్రీవెన్స్ సెల్లో జిల్లా జాయింట్ కలెక్టర్‌కి సోమవారం వినతి పత్రం అందించారు. లక్ష ఉద్యోగాలతో నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.3 రూపాయలు బకాయిలతో సహా చెల్లించాలని నాయకులు కోన్న శ్రీనివాస్, నాగభూషణం డిమాండ్ చేశారు.