E.G: దేవరపల్లిలో డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీల్లో పూడిక తీయించి, మురుగునీరు పారేలా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Tags :