CTR: చిత్తూరులోని లాలు గార్డెన్ ప్రాంతంలో మహిళలకు పలు అంశాలపై ఎస్సై కరీమున్నీసా గురువారం అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల కంటే ముందే బాలికలకు వివాహం చేయడం చట్ట విరుద్ధమని ఆమె తెలిపారు. బాలికల భద్రత కోసం ప్రభుత్వం శక్తి యాప్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అత్యవసర సమయాలలో 112 డయల్ చేయాలని సూచించారు.