GNTR: మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ సూచించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా PINCC సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులోని జీజీహెచ్ నాట్కో విభాగంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు సంబంధించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.