కడప నగర శివారులోని కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో జూన్ 1 నుంచి నిరుద్యోగ యువకులకు సెల్ఫోన్ రిపేర్స్- సర్వీస్ (30 రోజులు),ఫోటోగ్రఫీ- వీడియోగ్రఫీ (31 రోజులు), డ్రైవింగ్ (30 రోజులు)లలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ తెలిపారు.18 నుంచి 50 ఏళ్ల లోపు వయసు కలిగిన గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువకులు అర్హులన్నారు.