KDP: కమలాపురం మండలం దేవరాజుపల్లె నుంచి దాదిరెడ్డిపల్లె వరకు నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఆదివారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు.