TG: RTC కార్మికుల దశాబ్ధ కాలం నాటి కోరికలు నెరవేర్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గుర్తింపు సంఘాల ఎన్నికలు జరిపించిన తర్వాత.. విలీనం అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్ బకాయిలు, PRC ప్రకటించామని తెలిపారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మేస్తుంటే తాము మెట్రో, RTCలను ప్రభుత్వపరం చేస్తున్నామని వెల్లడించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.