గుంటూరు: భార్యపై దాడి చేసి బెదిరించిన కేసులో భర్తకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. లక్ష్మీనగర్‌కు చెందిన రాణి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఫిర్యాదు ఉపసంహరించుకోమని ఒత్తిడి చేస్తూ భర్త రాంబాబు దాడి చేసినట్టు నిర్ధారణ కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది.