SKLM: తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన మహానేత మాజీ కేంద్రమంత్రి ఎర్రం నాయుడు అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.