KRNL: ఆదోనిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇవాళ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఫ్యాకల్టీపై ఒత్తిడి తెచ్చి అడ్మిషన్లు చేయిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. విద్యాధికారులు వెంటనే స్పందించి అక్రమ అడ్మిషన్లను రద్దు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.