కడప జిల్లా వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో నూతన మఠాధిపతి వీరధర్మజ వేంకటాద్రి స్వామి కఠిన నిర్ణయాలు ప్రకటించారు. సమయపాలన, క్రమశిక్షణ పాటించాలని సిబ్బందికి ఆదేశించి, నిర్లక్ష్యంపై హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్ మేనేజర్‌గా పిపిఎన్ ప్రసాద్‌ను ప్రకటించారు. ఈనెల 24 నుంచి 26 వరకు జరిగే పట్టాభిషేక మహోత్సవ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.