విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు మంగళవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ.19, టమాటా రూ. 10, బంగాళాదుంప రూ.13, వంకాయ రూ.26, మిర్చి రూ.34, కాకరకాయ రూ.30, మునగకాడలు రూ.70, క్యారెట్ రూ. 26, దొండ రూ.32, దోసకాయ రూ.22, పెన్సిల్ బీన్స్ రూ.38, గ్రీన్ పీస్ రూ.44, అల్లం రూ.64, చిక్కుడుకాయలు రూ.30, కీరా రూ.28, క్యాప్సికం రూ.48గా ఉన్నాయి.
Tags :