T20 WCలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రకటించాడు. ఓపెనర్లుగా సంజూ, ఫిన్ అలెన్‌లను ఎంపిక చేశాడు. రెండు, మూడు స్ధానాల్లో ఇషాన్ కిషన్, బెథెల్, ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్, దూబే, విల్ జాక్స్, అక్షర్‌కు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్లుగా US పేసర్ షాడ్లీ, బుమ్రా, ఎంగిడి ఉన్నారు.